పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యం

పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యం

SRPT: పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్‌నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేద ప్రజలకు పెరిగిన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో సిటీ స్కాన్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.