దేశం విడిచి వెళ్లేందుకు ఇజ్రాయెల్ ప్రజల యత్నం

దేశం విడిచి వెళ్లేందుకు ఇజ్రాయెల్ ప్రజల యత్నం

ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టెల్ అవీన్ ఎయిర్‌పోర్టులో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ ఆపరేటర్లతో ప్రయాణికులు ఘర్షణ పడ్డారు. కాగా ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.