విలన్‌గా సుహాస్.. లుక్ అదిరిందిగా!

విలన్‌గా సుహాస్.. లుక్ అదిరిందిగా!

టాలీవుడ్ నటుడు సుహాస్ 'మండాడి' సినిమాతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 'సెల్ఫీ' ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటుడు సూరి హీరోగా నటిస్తుండగా.. సుహాస్ విలన్‌గా కనిపించనున్నాడు. ఇవాళ సుహాస్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయనకు విషెస్ చెప్పారు. ఈ మేరకు క్రేజీ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సుహాస్ లుక్ ఆకట్టుకుంటోంది.