'ఉత్సవాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం'

'ఉత్సవాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం'

NRML: నిర్మల్ సోఫీనగర్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ హజరత్ సోఫీ హుస్సేన్ అలీషా ఖాద్రీ సత్తారీ రహమతుల్ ఆలై వారి ఉర్సే - ఏ - షరీఫ్ ఉత్సవాలను పురస్కరించుకొని ఆ ప్రాంతంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పరిశీలించారు. ఈనెల 22, 23, 24ను మూడు రోజులపాటు కొనసాగే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. నిర్మల్ మున్సిపల్ తరఫున అన్ని ఏర్పాట్లు చేశారు.