ఫేక్ జర్నలిస్టులుగా ఉన్న వారిపై దృష్టి సారిస్తాం: ఏసీపీ

ఫేక్ జర్నలిస్టులుగా ఉన్న వారిపై దృష్టి సారిస్తాం: ఏసీపీ

RR: ఫరూఖ్ నగర్ మండలం ఎల్లంపల్లిలో జరిగిన రాజశేఖర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన వెంకటేష్ మీడియా ముసుగులో జర్నలిస్టుగా చలామణి అవుతున్నాడని షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. 'ప్రజామలుపు' అనే దినపత్రిక ID కార్డు అతని పేరిట లభించిందని, ఫేక్ ఐడీ కార్డులతో జర్నలిస్టులుగా చలామణి అయ్యే వారిపై కూడా దృష్టి సారిస్తామన్నారు.