ఆరోగ్యభీమా పథకంపై వినతి

ఆరోగ్యభీమా పథకంపై వినతి

KMM: తెలంగాణ న్యాయవాదుల ఆరోగ్య బీమా పథకంలో భాగంగా జిల్లాల వారీగా ఆస్పత్రులను పెంచాలని, రీయింబర్స్‌మెంట్ వేగవంతం చేయాలని న్యాయవాదులు కోరారు. ఈమేరకు ఖమ్మం బార్ అసోసియేషన్ సభ్యులు తాళ్లూరి దిలీప్, పసుపులేటి శ్రీనివాస్ ఢిల్లీలోని మెడ్ సేవా టీపీఏ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బాధ్యులకు వినతిపత్రం సమర్పించారు.