వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హెల్మెట్

వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హెల్మెట్

బాపట్ల: చీలు రోడ్డు సెంటర్ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూలకోసం వెళ్తున్న చేబ్రోలు మోహన్‌రావు బైక్‌ ఇనుప కమ్మెలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. ఈ క్రమంలో మోహన్‌రావు, వెనుక ఉన్న సురేష్ కిందపడ్డారు. హెల్మెట్ ఉండటంతో మోహన్‌రావు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. స్థానికులు సహాయం చేసి నీళ్లు తాగించి, ట్రాక్టర్ డ్రైవర్ ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.