VIDEO: 'భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తాం'

VIDEO: 'భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తాం'

BDK: భద్రాచలంలో ఈరోజు జరిగిన రాములవారి పట్టాభిషేకం కార్యక్రమానికి హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 'ఆలయ అభివృద్ధి రామభక్తుల చిరకాల వాంఛ' అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుమారు రూ.350 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశామన్నారు. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.