ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కప్పర్లలో కుక్కల దాడితో దూడ మృతి
✦ నేరడిగొండలో లబ్దిదారుడికి CMRF చెక్కును అందజేసిన MLA అనిల్ జాదవ్
✦ దేవాపూర్ అటవీ రేంజ్ పరిధిలో పులి దాడితో మూడు పశువులు మృతి
✦ ఈనెల 29న దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కంపెనీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు
✦ గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు 1147 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. ఒక గేటు ఎత్తివేత