మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్.. విదేశాల్లో అరెస్టు

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్స్.. విదేశాల్లో అరెస్టు

భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలోని ఇద్దరు విదేశాల్లో అరెస్ట్ అయ్యారు. అంతర్జాతీయ ఆపరేషన్‌లో భాగంగా అమెరికాలో భాను రాణా, జార్జిజాలో వెంకటేష్ గార్గ్‌ను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పట్టుకునేందుకు హర్యానా పోలీసులు భాగమయ్యారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో భాను రాణా సభ్యుడని అధికారులు వెల్లడించారు.