పోచమ్మ బోనాల ఉత్సవాలకు హాజరైన mlc జీవన్‌రెడ్డి

జగిత్యాల: వాణినగర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు ఘనoగా నిర్వహించారు. ఈ బోనాల కార్యక్రమానికి మహిళలు పెద్దలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మహిళలు అందరూ పోచమ్మ తల్లికి బోనం తీసి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత MLC జీవన్‌రెడ్డి హాజరయ్యారు.