సామాజిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సామాజిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబడాం గ్రామంలో ఎంపీ లాడ్స్ సుమారు రూ.9 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సామాజిక భవనాన్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పలాస అభివృద్ధికి కేంద్ర మంత్రి, ఎంపీ రామ్మోహన్ నాయుడు తన వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు.