కాంగ్రెస్ నేతలపై చర్యలు కోరుతూ బీఆర్ఎస్ ఫిర్యాదు

కాంగ్రెస్ నేతలపై చర్యలు కోరుతూ బీఆర్ఎస్ ఫిర్యాదు

WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు పెండెం రామానంద్‌తో పాటు ఇతర నేతలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈమేరకు సోమవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం శాంతిభద్రతలకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు.