అంబర్‌పేట్ డివిజన్‌లో బీజేపీ సమావేశం

అంబర్‌పేట్ డివిజన్‌లో బీజేపీ సమావేశం

HYD: భారతీయ జనతా పార్టీ బాగ్ అంబర్‌పేట్ డివిజన్ బురుజు గల్లీ గౌడ సంఘంలో నిర్వహించిన విస్తృత కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గౌతం పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.