అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
VZM: కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన బోనీ లక్ష్మీకి చెందిన స్థలంలోకి దౌర్జన్యంగా గ్రామానికి కొంతమంది వ్యక్తులు చొరబడి చెట్లు, షాపులు తొలగించారు. తన సొంత స్థలంలో దౌర్జన్యంగా తొలగించడంతో శుక్రవారం పోలీసు స్టేషనులో పిర్యాదు చేశారు. పిర్యాదు మేరకు శనివారం విజయనగరం ఇంఛార్జ్ డీఎస్పీ రాఘవులు, సీఐ షణ్ముఖరావు ఘటన స్థలాన్ని సందర్శించి,విచారణ చేశారు.