'దిత్వా' ఎఫెక్ట్.. చీరాల బీచ్‌లు బంద్

'దిత్వా' ఎఫెక్ట్.. చీరాల బీచ్‌లు బంద్

BPT: 'దిత్వా' తుఫాను ప్రభావంతో చీరాల బీచ్‌లను తాత్కాలికంగా మూసివేశారు. డిసెంబర్ 2 వరకు సముద్ర స్నానాలను నిషేధించారు. బాపట్ల జిల్లాకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. వాడరేవు, రామాపురం, కటారిపాలెం బీచ్‌ల వద్ద ఆంక్షలు విధించారు. పర్యాటకులు బీచ్‌లకు రావొద్దని, సాహసాలు చేయొద్దని అధికారులు హెచ్చరించారు.