నేడు నియోజకవర్గానికి మంత్రి జూపల్లి రాక

నేడు నియోజకవర్గానికి మంత్రి జూపల్లి రాక

NGKL: మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నల్లమల పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా అమరగిరి ఐలాండ్, సోమశిలలో పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం కోడేరు నుంచి అచ్చంపేట చేరుకొని ఈగల్పెంటలో చెంచు మ్యూజియం, రివర్ క్రూయిజ్ పనులను ప్రారంభిస్తారని జిల్లా డీపీఆర్వో కార్యాలయం తెలిపింది.