నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ డిచిపల్లి సర్కిల్ కార్యాలయంలో రెండవ విడత ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన సీపీ సాయి చైతన్య
★ ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
★ ఆర్మూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ.65 వేల మద్యాన్ని పట్టుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్
★ సిర్పూర్ ఉపాధ్యాయునికి సేవాభారతి-2025 పురస్కారం అందజేసిన సీపీ సాయిచైతన్య