మ‌హిళా దొంగ అరెస్ట్‌.. బంగారు గొలుసు రిక‌వ‌రీ

మ‌హిళా దొంగ అరెస్ట్‌.. బంగారు గొలుసు రిక‌వ‌రీ

NLG: నేరేడుచర్ల పట్టణంలోని గ్రంథాలయం వీధిలో వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి బంగారపు గొలుసును అప‌హ‌రించిన మహిళా దొంగను 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్‌న‌గ‌ర్ సీఐ చరమందరాజు తెలిపారు. శుక్రవారం నేరేడుచర్లలో పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.