అనంతపురానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్

అనంతపురానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్

ATP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపురానికి బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతేక విమానంలో పుట్టపర్తికి బయలుదేరారు. మ.12.30కి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. మ.12.40కి హెలికాప్టర్‌లో అనంతపురానికి చేరుకుని 'సూపర్ సిక్స్ - సూపర్ హిట్' సభలో పాల్గొంటారు. సభ ముగిశాక పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి మంగళగిరికి వెళ్తారు.