జిల్లా వైసీపీ బీసీ సెల్‌ కార్యదర్శిగా పుచ్చకాయల రామ్‌

జిల్లా వైసీపీ బీసీ సెల్‌ కార్యదర్శిగా పుచ్చకాయల రామ్‌

EG: జిల్లా వైసీపీ బీసీ సెల్‌ కార్యదర్శిగా చిన్నాయగూడెం గ్రామానికి చెందిన పుచ్చకాయల రామ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి తానేటి వనితకు రామ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికే పార్టీలో గుర్తింపు లభిస్తుందని జిల్లా అధికార ప్రతినిధి గెడ జగదీశ్ హర్షం వ్యక్తం చేశారు.