వైసీపీ అధినేతను కలిసిన మాజీ ఎమ్మెల్యే

వైసీపీ అధినేతను కలిసిన మాజీ ఎమ్మెల్యే

KRNL: రాష్ట్ర మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ను నియమించిన తర్వాత తన తండ్రి మొహిదీన్ ఖాన్‌తో కలిసి వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిని మంగళవారం కలిశారు. ఈ బాధ్యతలు అప్పగించినందుకు జగన్‌కు హఫీజ్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.