నార్కట్ పల్లిలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

నార్కట్ పల్లిలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

NLG: నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై విష్ణుమూర్తి ఆదేశాలతో బుధవారం రాత్రి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. లైసెన్స్ లేకపోవడం, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. యువకులకు, వారి తల్లిదండ్రులకు స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు.