సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో తీర్మానించారు. పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు. ఐదు దశాబ్దాల పాటు సీపీఐలో వివిధ హోదాలో పని చేశారు.