VIDEO: బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక

VIDEO: బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక

KMM: బిర్యానీలో బొద్దింక వచ్చిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మేడిశెట్టి కృష్ణ అనే వ్యక్తి స్థానిక కోణార్క్ హోటల్ నుంచి జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీ తింటుండగా ఒక్కసారిగా బొద్దింక ప్రత్యక్షమవడంతో షాక్‌కు గురయ్యాడు. దీనిపై హొటల్లో ఫిర్యాదు చేయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని బాధితుడు ఘటనకు సంబంధించిన వీడియోను SMలో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.