ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియాలో భూకంపం

TG: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదు అయింది. భూమి కంపించడంతో ప్రజలంతా ఇళ్లు, కార్యాలయాలు, భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.