VIDEO: అంగన్వాడీ టీచర్ల ముందస్తు అరెస్ట్
KMR: 'చలో హైదరాబాద్' అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన అంగన్వాడీ టీచర్లను పోలీసులు సోమవారం బాన్సువాడ బస్టాండ్‌లో ముందస్తు అరెస్టు చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని యూనియన్ నాయకురాలు విజయమ్మ మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తుతుంటే అణచివేయడం సరికాదన్నారు. అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.