నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦టెన్త్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తామన్న ఎస్పీ అజిత వేజెండ్ల
✦నేడు జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం, వినియోగదారులు సహకరించాలని ఏఈ విజ్జప్తి
✦టీడీపీ కార్యాలయంలో చెలరేగిన మంటలు, అందుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.
✦ట్రాఫిక్ నిబంధనలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన సీఐ శ్రీనివాసరావు.