మోపాడు రిజర్వాయర్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

మోపాడు రిజర్వాయర్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: పామూరు మండలం మోపాడు ప్రాజెక్ట్ రిజర్వాయర్‌ను గురువారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగాది సింహారెడ్డి సందర్శించారు. అనంతరం అధికారులతో కలిసి రిజర్వాయర్ నీటిని విడుదల చేశారు. ముందుగా రిజర్వాయర్ వద్ద పూజలు నిర్వహించి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోపాడు ఇరవై ఆయకట్టు రైతులు నీటిని సంధ్య నగరం చేసుకోవాలని కోరారు.