VIDEO: కార్మికుల మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

VIDEO: కార్మికుల మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

JN: జనగామ మండలం మరిగడిలో TG-BNRKS జిల్లా 2వ మహాసభ పోస్టర్లను సంఘం నాయకులు తాండ్ర రామన్న, గణిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు. ఈనెల 7న జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక సమస్యలపై సభలో చర్చించనున్నట్లు వెల్లడించారు.