మొబైల్ ఫోన్ల రికవరీ పూర్తి

మొబైల్ ఫోన్ల రికవరీ పూర్తి

HYD: సికింద్రాబాద్, కాచిగూడ, మేడ్చల్ రైల్వే స్టేషన్ ప్రాంతాలలో పలువురు ప్రయాణికులు మొబైల్ ఫోన్లు, చేతి వాచ్ పోగొట్టుకోగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని పై రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు కేసులు నమోదు చేసి, ఛేదించి యజమానులకు వాటిని అందించినట్లుగా తెలిపారు. వీటి విలువ సుమారు రూ.36,780 ఉంటుందని పేర్కొన్నారు.