నేడు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం

నేడు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం

అన్నమయ్య: ఇంత వరకు సదరం ధ్రువపత్రాలు పొందని విభిన్న ప్రతిభావంతులు సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2025 ఏప్రిల్, మే, జూన్ నెలలలో పరీక్షలు చేయించుకోవడానికి ముందస్తు స్లాట్ నమోదు చేయించుకోవాలని చిట్వేలు ప్రాథమిక వైద్యులు డాక్టర్ అబ్దుల్లా అలీ అన్సారీ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుండి గ్రామ/ వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాలలో నమోదు చేయించుకోవాలన్నారు.