VIDEO: అధిక రేట్లకు మద్యం విక్రయాలు

E.G: ప్రభుత్వం రేట్లు కంటే అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నారని ముందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడియం మండలం కడియపుసావరంలో ఉన్న మద్యం షాపు వద్ద MRP కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారని సోమవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన రూపాయలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.