గండం నుంచి గూడెం గట్టేక్కేనా?

గండం నుంచి గూడెం గట్టేక్కేనా?

SRD: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం తీర్పు వెలువడడంతో పటాన్ చెరువులో రాజకీయ చర్చ మొదలైంది. BRS నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించినట్లు ఆధారాలు చిక్కకుండా న్యాయవాదుల సలహా మేరకు నడుచుకుంటున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి.