డిసెంబర్ 12: చరిత్రలో ఈరోజు

డిసెంబర్ 12: చరిత్రలో ఈరోజు

1911: హైదరాబాద్‌ను పాలించిన 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ మరణం
1931: సినీ కథానాయిక షావుకారు జానకి జననం
1945: తెలుగు సినిమా హాస్య నటుడు నూతన్ ప్రసాద్ జననం
1950: నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ జననం
1981: టీమిండియా క్రీడాకారుడు యువరాజ్ సింగ్ జననం
అసోం రైఫిల్స్ స్థాపన దినోత్సవం