జిల్లాలకు అబ్జర్వర్ల నియామకం

జిల్లాలకు అబ్జర్వర్ల నియామకం

WGL: రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామక పర్యవేక్షణ కోసం ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ అబ్జర్వర్లను నియమించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల అబ్జర్వర్లుగా గాలి అనిల్ కుమార్, దుర్గం భాస్కర్, మసూద్ అహ్మద్, రేణుక నారాయణ నియమితులయ్యారు. త్వరలోనే వివిధ జిల్లా కాంగ్రెస్ నూతన కమిటీలను నియమించనున్నారు.