'రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలి'
CTR: పుంగనూరులో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలని MRO రాము పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్లు VRO, VRAలతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై సమీక్షించారు. క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు సమస్యకు పరిష్కారం చూపాలని MRO సూచించారు.