నాటుసారాతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్

నాటుసారాతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్

PPM: పాలకొండ మండల పరిధిలోని సింగన్నవలస కూడలి వద్ద 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ మొబైల్ టీం సీఐ వెంకటపతిరాజు మంగళవారం తెలిపారు. ఈ దాడిలో సారాను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ మొబైల్ టీం సభ్యులు పాల్గొన్నారు.