విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లా వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
➢ జిల్లా పోలీసు కార్యాలయంలో వినతులను స్వీకరించిన ఎస్పీ దామోదర్
➢ ఘనంగా కలెక్టరేట్‌లో మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు
➢ రేపు రామతీర్ధంలో పర్యటించనున్న గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు