విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పారాది అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ అల్లూరిలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్.. విజయనగరం జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు
➢ బొబ్బిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీనాయన
➢ చీపురుపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే కళా వెంకటరావు