'రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా ప్రజలు భావించాలి'

'రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా ప్రజలు భావించాలి'

TG: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. 'అధికారం అంటే హోదా కాదు మాకు బాధ్యత. పీపుల్స్ మార్చితో ప్రజల సమస్యలు తెలుసుకున్నాం. ఇన్ని పథకాలు, హామీలు ఎలా అమలు చేయగలుగుతున్నారని ఇతర రాష్ట్రాల నేతలు అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా ప్రజలు భావించే పరిస్థితులు ఉండాలని భావించాం, ఆ దిశగానే పాలన సాగిస్తున్నాము' అని అన్నారు.