'ఒంగోలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం'

'ఒంగోలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం'

ప్రకాశం: ఒంగోలు నగరంలోని ఓల్డ్ బైపాస్ సరస్వతి శిశు మందిర్ సమీపంలో జరుగుతున్న పోతురాజు కాలువ పనులను మేయర్ గంగాడ సుజాత పరిశీలించారు. ఈ సందర్భంగా పోతురాజు కాలువ వద్ద జరుగుతున్న పనులను సంబంధిత అధికారులను అడిగి మేయర్ తెలుసుకున్నారు. మేయర్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ అభివృద్ధికి తాము కట్టుబడి, అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.