రేపే మెగా జాబ్ మేళా..!
W.G: తాడేపల్లిగూడెం టూ టౌన్‌లోని శ్రీ వాసవి జీఎంఆర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ VSN. శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ఎంఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ) పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.