రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: కొనకనమిట్ల మండలం పెదారికట్లలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆమోదంపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నియోజకవర్గంలో 32,965 మంది రైతులకు దాదాపు 65 కోట్ల తొంబై ఐదు లక్షల రూపాయలు రైతులు ఖాతాలో నగదు జమచేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.