'ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలి'

'ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలి'

NGKL: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను వెంటనే సమర్పించాలని నగర కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. గెలిచిన, ఓడిన అభ్యర్థులందరూ 45 రోజుల్లోపు రిటర్నింగ్ అధికారికి నివేదిక ఇవ్వాలని సూచించారు. వివరాలు సమర్పిస్తేనే భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.