సత్యసాయి చూపిన మార్గంలో ముందుకెళ్లాలి: సీఎం

సత్యసాయి చూపిన మార్గంలో ముందుకెళ్లాలి: సీఎం

SS: పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. విశ్వశాంతి, సర్వమానవ సంక్షేమమే సత్యసాయి మార్గమని కొనియాడారు. మానవసేవే మాధవసేవ అని నమ్మి, అనంతపురం జిల్లాలోని 1600 గ్రామాలకు తాగునీరు అందించారని గుర్తుచేశారు. 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్‌ సేవలందిస్తోందని తెలిపారు.