'బోధనారంగంలో మహిళా టీచర్లు పాత్ర అపూర్వం'
W.G: భీమవరం కిరాణా వర్తక భవనంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం వేడుకలు ఆదివారం PRTU జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మహిళా టీచర్లను సత్కరించారు.డాక్టర్ సృజన, ప్రిన్సిపల్ డాక్టర్ షకీలా మాట్లాడుతూ బోధనా రంగంలో మహిళా టీచర్ల పాత్ర అపూర్వం అన్నారు. జిల్లా కార్యదర్శి ఎం శ్రీనివాసరావు, మధుసూదన్ రావు,కోటేశ్వరారావు, సత్యనారాయణ,సునీల్ పాల్గొన్నారు.