చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా దర్బార్‌లో ఘనంగా మహిళా దినోత్సవరం వేడుకలు
➢ పెద్దపంజాణిలో 7 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్న పోలీసులు
➢ మహిళల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
➢ సదుం మండలంలోని 79 ఏ చింతమాకులపల్లెలో సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన