ప్రమాదవశాత్తు గోయ్యిలో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు గోయ్యిలో పడి వ్యక్తి మృతి

VZM: మల్లిపూడి గ్రామానికి చెందిన కిలో రాజు( 33) రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో పడి మృతి చెందిన ఘటన ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. గొర్రెల కాపరిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన ప్రమాదవశాత్తు గొయ్యిలొ పడి మృతి చెందినట్లు తెలిపారు. తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.