'దళారులకు గంటా వార్నింగ్'

'దళారులకు గంటా వార్నింగ్'

VSP: తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు పరిహారం శనివారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు.